24, నవంబర్ 2012, శనివారం
నిప్పుతో చెలగాటమంటే ఇదే.. !
భగ భగ మండే మంటలు.. సెగ తగిలితేనే బొబ్బలు రావొచ్చు. కానీ నిప్పుతో చెలగాటమాడాలనుకునేవారికి అదో లెక్కా.. అందుకే, భగభగమండే మంటల్లోనే తలపెట్టాడు కాశీలో ఓ పూజారి. మరుగుతున్న పాలను చేత్తో తీశాడు.. జనం చూస్తుండగా.. రకరకాల విన్యాసాలు చేశాడు. దేవుడి కరుణ కోసమే ఇదంతా చేశానంటున్నాడా పూజారి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి