
నందమూరి బాలకృష్ణకు నంది అవార్డు దక్కింది. సింహా సినిమాలో ప్రదర్శించిన నటకు గానూ ఈ అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. పాతికేళ్లకు పైగా తెలుగు సినీ కెరీర్లో నంది అవార్డును బాలయ్య దక్కించుకోవడం ఇది రెండోసారి. అలామొదలయ్యింది తో అందరినీ ఆకట్టుకున్న నిత్య మీనన్ ఉత్తమ హీరోయిన్ గా నంది అవార్డును అందుకోబోతోంది. ఉత్తమ చిత్రంగా వేదంగ, ఉత్తమ కుటుంబ కథా చిత్రంగా అందరి బంధువయ, ఉత్తమ ప్రజాదారణ పొందిన చిత్రంగా మర్యాదరామన్నలు ఎంపికయ్యాయి.
Tolly wood simham ma balayya