3, ఆగస్టు 2011, బుధవారం
భవిష్యత్తులో క్రికెట్ ఎలా ఉంటుంది?
Categories :
ఇప్పటికే క్రికెట్ పిచ్చి నూటఇరవై కోట్లకు పైగా భారతీయులకు ఎక్కేసింది. టీంఇండియా చెత్త చెత్తగా ఆడి ఓడిపోతే, ఆ కోపం కొన్ని రోజులే ఉంటుంది. మళ్లీ కొత్త మ్యాచ్ మొదలుకావడంతోనే మళ్లీ పిచ్చి తలకెక్కుతుంది. ఇక పిల్లలను క్రికెట్ స్టార్లు చేయాలని ఆశలు పెంచుకుంటున్న తల్లిదండ్రులూ ఎంతోమంది. కోచింగ్ లు ఇప్పిస్తూ, గ్రౌండ్స్ కు పంపిస్తూ, పిల్లలకన్నా తల్లిదండ్రులే ఎక్కువగా శ్రమపడిపోతుంటారు. ఈ పిచ్చి ఇంకా ముదిరితే ఎలాం ఉంటుందన్నది చెబుతోంది ఈ కార్టూన్..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి