హాలివుడ్‌లో కొంతకాలం సంచలనం సృష్టించిన 2012 సినిమాలో కనిపించిన దృశ్యాలు కావవి. ప్రకృతి ప్రకోపిస్తే అది మనిషి ఊహకు కూడా అందనంత ప్రళయభీకరంగా ఉంటుందన్న విషయం జపాన్ సునామీతో మరోసారి తేటతెల్లమయ్యింది. ఓ సాధారణవ్యక్తి తీసిన ఈ వీడియోను చూడండి, జపాన్ ప్రళయానికి అద్దం పడుతుంది.
http://www.youtube.com/watch?v=wlfWpf6jPtE
15, మార్చి 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి