జపాన్‌లో సునామీకి, మృత్యుకెరటాలకు సంబంధించిన కొన్ని వీడియోలను మీరు ఇదివరకే చూసి ఉంటారు. చూడకపోతే.. ఇదే సైట్‌లో పోస్ట్ చేసి ఉన్నాయి చూడొచ్చు. అయితే.. జపాన్‌లో సునామీ దాటికి దెబ్బతిన్న కొన్ని ప్రాంతాలను ఎంచుకుని.. సునామికి ముందు.. సునామీ తర్వాత ఉన్న పరిస్థితిని కళ్లకు కట్టేలా ఫోటో ప్రజెంటేషన్‌ను అంతర్జాతీయ న్యూస్ సైట్స్ తయారు చేశాయి. వాటిని చూస్తే.. జపాన్ ప్రళయం ఎంత భీకరమో అర్థమవుతుంది. ఆ ఫోటలను చూడడానికి కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి. ఫోటోపై స్లైడ్ చేయడం ద్వారా.. సునామీ ప్రభావాన్ని చూడొచ్చు.
ఫోటోలు చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
16, మార్చి 2011, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి