పశువుల కాపర్లను చూశారా..? చేతిలో కర్ర పట్టుకొని గేదెలను అదిలిస్తూ కనిపిస్తారు. ఇళ్ల దగ్గర నుంచి పశువులను అడవుల్లోకో, పొలాల్లోకో తోలుకెళతారు. మహా అయితే సైకిల్ పై వెళతారు. విదేశాల్లో అయితే.. గుర్రాలపైనా, మోటర్‌బైక్‌లపైనా వెళ్లడం కామనే. కానీ ఇప్పుడు మీరు చూడబోయే వాళ్లు మాత్రం సాధారణ పశువుల కాపర్లు కాదు... అసాధారణమైన వారు. వారు పశువులు కాసే తీరు ఏమిటో.. వాళ్లేం చేస్తున్నారో చూడాలని ఉంటే కింద వీడియోను చూడండి.. మీకు వీడియో కనిపించకపోతే Read more క్లిక్ చేయండి.
7, మార్చి 2011, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి