12, నవంబర్ 2010, శుక్రవారం
ఇంత దిగంబరమా..? పెద్దవాళ్లకు మాత్రమే..
తెలుగు సినీ పరిశ్రమలో ముద్దుగుమ్మలా మెరిసి, అవకాశాల్లేక మాయమైన గోదావరి హీరోయిన్ కమిలిని ముఖర్జీ, మలయతీరంలో తేలింది. మమ్ముట్టితో కలిసి కుట్టిశ్రాంక్ సినిమాలో నటించింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, అసలు విషయం ఇక్కడే ఉంది. ఈ సినిమాలో హాట్ క్యారెక్టర్‌ను కమిలిని పోషించింది. శృంగారవాంఛలతో రగిలిపోయే ఓ గ్రామీణ స్త్రీగా ఈ సినిమాలో నటించింది. అంతేకాదు, ఈ సినిమా కోసం పూర్తి నగ్నంగా కనిపించిందన్న వార్తలూ గుప్పుమంటున్నాయి. ఈ సినిమా ట్రయలర్స్లో మెడనుంచి కాలివరకూ పూర్తి దిగంబరంగా ఉన్న దృశ్యాలు ఉన్నాయి. కావాలంటే మీరూ Reed more క్లిక్ చేసి వీడియో చూడొచ్చు. కాకపోతే, బెంగాలీబ్యూటీనే ఇలా నటించిందా... లేక మలయాళ మాత్రికుల ప్రతిభా అన్నది మాత్రం తేలలేదు. ఈ సినిమా గురించి, ఈ సన్నివేశాల గురించి కమిలిని కూడా ఎక్కడా ఇంతవరకూ పెదవి విప్పలేదు.
వీడియో కోసం Reed more క్లిక్ చేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇదేదో అంతర్జాతీయ విపత్తు లా చర్చలు జరుగడం బాగోలేదు . మార్తాండ భాషలో చెప్పాలంటే హాస్యాస్పదం
అయినా ఒకమ్మాయి బట్టలిప్పి కేమెరా ముందు నిల్చుంటే దానికి ట్విన్ టవర్స్ కూలిపోయినంత ప్రాధాన్యత ఎందుకు దక్కుతుందో... రామచంద్రా........
ట్విన్ టవర్స్ కూలిపోయినంత ప్రాధాన్యత ఎందుకు దక్కుతుందో...
-----------------------------
ఒకసారి వీడియో చూసి చేప్పవొయ్ :-)
బట్టలు విప్పి నటిస్తేనా నటనకు ప్రాధాన్యం ఇచ్చినట్లా.. ఇలాంటి వారివల్ల కాదు, స్త్రీలకు ఇబ్బందులు ఎదురవుతోంది. కాసుల కోసం కక్కుర్తి పడేవారి వల్లే కదా సమాజంలో ఇన్ని సమస్యలు. ఇలాంటి వాటిపైనే మహిళా సంఘాలు స్పందించాలి.
@ మంచు
నేను వీడియో చాల రోజుల కిందే చూశాను బాస్ . మొత్తం సినిమా యు ట్యూబ్ లొ ఉంది :) కానీ ఈ విషయం ఇలా ప్రచారానికి నోచుకోవడం వల్ల విష సంస్కృతి ప్రబలుతుంది. అంటే పెద్దలకు మాత్రమే అనే టాగ్ ఊడిపోతుంది అని నా భావన .