20, సెప్టెంబర్ 2010, సోమవారం
అంతా ఆ కుర్చీ కోసమే...!
కుక్కపని కుక్క.. గాడిద పని గాడిద చేయాలట.. ఈ వ్యాఖ్యలు నొక్కి వక్కాణించింది ఎవరో కాదు.. కడప మేయర్.. వైఎస్ బామ్మర్ది రవీంద్రనాథ్ రెడ్డి. ఆయనకు అంత కోపం ఎందుకొచ్చిందయ్యా అంటే.. బాలాజీ ఫెర్టిలైజర్స్ అక్రమాలను బయటకు లాగుతున్నందుకు. వ్యవసాయ అధికారులు చేయాల్సిన పనిని పోలీసులు చేస్తున్నారట. అందుకే, అంత బీపీ. అంతేకాదు.. ఇక్కడే మరో మాట కూడా సెలవిచ్చారు. అంతేనా.. మేనల్లుడు జగన్‌పైనా విరుచుకుపడ్డారు.
రోశయ్య, జగన్, చంద్రబాబు.. ఈ ముగ్గురూ ముఖ్యమంత్రి పీఠం కోసం కొట్లాడుకుంటున్నారట. వీరి మధ్య తాను బలైపోతున్నాని కడప మేయర్ వాపోతున్నారు. ఈ ముగ్గురి రాజకీయాల వల్ల తన ఫ్యాక్టరీ మూతబడుతోందన్న భయమే ఇంత కోపానికి కారణం. పాపం, ఏం చేస్తాం.. అక్రమాల సొమ్ము ఎప్పటికైనా కక్కాల్సిందే కదా..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సరిపోయింది
నాకు నువ్వు తోకైతే
నీకు ఎవరు తోక అన్న్ట్టు ఉంది వ్యవహారం
ఇంట్లో దొంగలు పడ్డా గాడిద సైలెంటుగా ఉండాలని అర్ధమా?
ఈ దొంగ నా ------- లకి ఇప్పటి వరకూ దోచుకొన్న వేల కోట్లు చాలవా? ఇంక ఇంత కక్కుర్తి ఎందుకు. తేలు కుట్టిన దొంగలా అన్నీ మూసుకొని కూర్చోకుండా ఇలా మొగుణ్ణి కొట్టి మొగసాల కెక్కడమెందుకు?