తేనెటీగ కుట్టిందంటే.. ఆ మంట తగ్గడానికి రెండు మూడు రోజులైనా పడుతుంది. కానీ.. ఆ తేనెటీగ కుడితే.. పెద్దపెద్ద రోగాలు కూడా తగ్గిపోతాయంటున్నారు చైనా డాక్టర్లు. కాలు, ఎముకల వ్యాధులకు తేనెటీగతో కుట్టిస్తూ.. ట్రీట్మెంట్ చేస్తున్నారు. మూడు వేల సంవత్సరాల క్రితం నుంచి చైనాలో ప్రాచుర్యంలో ఉన్న ఈ బీ థెరపీకి ఇప్పుడు మళ్లీ గిరాకీ పెరుగుతోంది. నొప్పి ఉన్న దగ్గర తేనెటీగతో కుట్టిస్తూ.. ఈ ట్రీట్మెంట్ చేస్తారు.
20, మార్చి 2010, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి