29, మే 2009, శుక్రవారం
హైటెక్ సీఎం.. లోటెక్ మాటలు
హైటెక్ సీఎం అనగానే అందరికీ గుర్తొచ్చేది చంద్రబాబునాయుడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు అధికారంలో ఉన్న ఆయన రాష్ట్రంలో టెక్నాలజీ రంగాన్ని పరుగులు పెట్టించారు. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ సహా ఎంతో మంది దిగ్గజాలను హైదరాబాద్‌కు రప్పించగలిగారు. ప్రతీమండలానికి కంప్యూటర్లను పరిచయం చేశారు. టెక్నాలజీని జనం దగ్గరకు చేర్చింది చంద్రబాబునాయుడే అంటే అతిశయోక్తి లేదు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు కొత్తటెక్నాలజీపై ఒంటికాలిపై లేస్తున్నారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణను అత్యంత సులభతరం చేసిన ఈవీఎంలపై మరీను. ఇంతకీ ఈసారి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి కారణం ఈవీఎంలే నట. ఒకప్పుడు పట్టుబట్టి మరీ ఈవీఎంల వాడకాన్ని ప్రోత్సహించిన బాబే.. ఇప్పుడు వాటిని వాడొద్దు మొర్రో అంటున్నారు. ఈసారి ఎన్నికలన్నీ బ్యాలెట్ పద్దతిలోనే జరపాలన్నది ఆయన తాజా డిమాండ్. ఈవీఎంలో ఓటు వేస్తే.. అది ఎవరికి వెళుతుందన్నది ఒక్క మెషిన్‌కు మాత్రమే తెలుస్తుందే తప్ప.. వేసినవాడికి కూడా తెలియదంటున్నారు చంద్రబాబు. గ్యాంబ్లింగ్ చేయడానికి ఈవీఎంల్లో ఎక్కువ అవకాశం ఉందంటూ ఆయన వాపోతున్నారు. ఓపక్క ఎన్నికల పని సులువయ్యిందని ఈసీ సంతోషపడుతుంటే.. ఇక్కడ చంద్రబాబుకు మాత్రం ఈవీఎంలు నిద్రపట్టనివ్వడం లేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నాయుడుగారి విశ్లేషణలో అర్థముంది. కంప్యూటర్లని ప్రోత్సహించినంత మాత్రాన ఇ.వి.ఎమ్.లని సమర్థించాలనే రూలేమీ లేదు. ఇ,వి,ఎమ్ ల ద్వారా మోసం/ పొరపాటు జరగడానికి తప్పకుండా అవకాశం ఉంది. అవీ మనిషి రూపొందించినవే గానీ స్వర్గం నుంచి ఊడిపడలేదు గదా ! ఒకవేళ వాటిల్లో సాంకేతికలోపాలేమీ లేవనుకున్నా, పోలింగ్ సిబ్బంది తల్చుకుంటే వాటిని కూడా చివరి గంటలో రిగ్ చేసే అవకాశాల్ని కొట్టిపారెయ్యలేం. చాలా దేశాల్లో ఇప్పటికీ పేపర్ బ్యాలట్టే వాడుతున్నారు. ఒకటిరెండుసార్లు ఇ.వి.ఎమ్.లతో ప్రయోగాలు చేసిన దేశాలు కూడా తరువాత లెంపలేసుకుని పేపర్ బ్యాలట్ కి మళ్ళాయి.
Instead of discarding them, we should try to make them secure.
like credit card m/c s, even evms should run only if valid id card is swiped.
with this anyone can vote in any polling station.
the systems should be robust so that people can't tamper them.
there should be a demo of each EVM to all party reps before starting polling.
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారిని సమర్ధిస్తాను.
EVM లను మానేయమనడం సరికాదేమో, కాని వాటి నిబధ్ధత మీద మరింత రిసెర్చ్ జరగాలి. అజ్ఞాతగారు అన్నట్టు వాటి పనితీరు క్రెడిట్ కార్డులంత పకడ్బందీగా ఉండాలి. తాడేపల్లి వారన్నట్టు, వాటి పనితీరు మీద చాలా అనుమానాలున్నాయి.
చంద్రబాబు మాట్లకు ఇంత ప్రాధన్యత ఇచ్చి ఒక టపా వ్రాసారంటే ఆశ్చర్యంగా ఉంది. ఆయన గారిని పట్టించుకునే నాధుడే లేదు. ఏదో కుల గజ్జితో జ్యోతి,ఈనాడు వారు బజన చేసుకోవల్సిందే తప్ప మరెవ్వరూ పట్టించుకోరు.
ఆయన రూటే వేరు. నిన్న ఒక మాట రేపు ఒక మాట అది తెలింగాణా కాని,వ్యవసాయం కాని ,ఇ.వి.ఎం లు కాని. మహానాడులో ఇంకో ముత్యం రాల్చారు ప్రభుత్వ అనుకూల ఓట్లు చీలాయి కాబట్టే వై.ఎస్.పరిపాలనకొచ్చారట. ఇది తె.దె.పా నైతిక విజయమట..షిట్.
ఎలాగు కమ్యూనిస్టుల,టి.ఆర్.ఎస్ ల చంక నాకి 73 సీట్లు క్షవరం చేసుకున్నాడు. ప్ర.రా.పా., లోక్సత్తా వారి చంక కూడ నాకి ఉంటే ఓట్లు చీలేది కాదు కదా.(ఇంకో వంద సీట్లు తిరుక్షవరం అయ్యుండేవి అంతే)
I totally agree with LB subrahmanyam
This chittor...doesn't know what he was talking.. should have some decency as an educated...
EVMs can be prorammed as the technician wishes. This is what happened in the US elections when George Bush won the elections.
The company employees who manufACTURED THESE MACHINES HAVE CONFESSED TO THE FACT that the machines were programmed in such a way that every 2nd or 3rd vote polled goes to a particular party.
It was proved in the state of OHIO.
Not only C Babu, but Chiraneevi and many more leaders and software people expressed this concern.
People in high places don't make comments with out any substance or evidence like perverts.
సాంబారు మురుగేశా, c.k.baabu ది ఖాళిగా వుందంట, వెళ్లి ???@!.
36% వోటు తో, అధికారం లోకి, అదీ ఇంతకమునుపు ఎప్పూడూ లేకుండా రావటానికి కారణం, ప్రతిపక్షాల వోట్లు చీలటం కాకుండా, ఇంకేమి కారణం అని చెబ్తావ్? (ఐస్క్రీం తిని, కాఫీ తగే మొఖం నువ్వునూ) .
అయినా శామ్యుల్ రెడ్డి కి, వాళ్ల ఏసు భగవానుడి, జన్మభూమి లో, కాఫీ లు, టిఫ్ఫినీ లు (సాంబార్ తో సహా), అందించేవాళ్లు తగ్గారంటా, వెళ్లి అందిచక పోయావా?
ఏలక్షనల ముందోమో, యువరాజాలకు, రాజాలకు, తిరుమల దర్శనం కావాలి, గెలవగానే, (నేను ఉత్తముండ, నీవు చెత్తకుండ) గాడి, దర్శనం కావాలి. నువ్వు కూడా నేను కూడా చెత్తముండనే అంటూ తగలడకపోయావా?