13, ఏప్రిల్ 2009, సోమవారం
ఎన్నికల్లో భారీగా నేరచరితులు
తొలి దశఎన్నికల్లో భారీగా నేరచరితులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 1425 మంది పోటి పడుతుండగా వీరిలో 222 మంది నేర చరిత కలిగి ఉన్నారు. కాంగ్రెస్ తరపున 24 మంది పోటి చేస్తున్నారు. బిజెపి నుంచి 2౩ మంది బరిలో ఉండగా, బిఎస్పి నుంచి 17 మంది, ఎస్పి నుంచి పది మంది పోటి చేస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి