హీరోయిన్ అంజలి నాలుగు రోజులుగా అదృశ్యమైందన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె ఎక్కడ ఉంది ఎలా ఉందన్నది సస్పెన్స్ గానే ఉంది. అయితే, తన సోదరుడు రవిశంకర్ తో పాటు, సినిమా పెద్దలకు కూడా అంజలి ఫోన్ చేసి తన క్షేమ సమాచారాన్ని చెప్పింది. అంజలి అదృశ్యంపై ఆరా తీస్తున్న పోలీసులు, హోటల్ దసపల్లా నుంచి సీసీటీవీ ఫూటేజ్ ను సేకరించారు. అందులో జీన్స్, టీషర్ట్ వేసుకున్న అంజలి వేగంగా వచ్చి, డోర్ ఎదురుగా ఉన్న ఓ కారు లో ఎక్కి వెళ్లిపోయింది. లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి, కారు ఎక్కే వరకూ అంజలి ఫోటోలను 24 గంటలు వ్యూయర్స్ కు ప్రత్యేకంగా అందిస్తున్నాం.
కామెంట్‌ను పోస్ట్ చేయండి