16, అక్టోబర్ 2011, ఆదివారం
బస్సుపై ఆగ్రహజ్వాల
రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సుకు గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వికారాబాద్ నుండి హైదరాబాద్‌కు వెళ్లేందుకు వచ్చిందని స్థానికులు తెలిపారు. బైక్‌పై వచ్చిన ఇద్దరు యువకులు పెట్రోల్ పోసి నిప్పంటించారని చెప్పారు. ఆ సమయంలో బస్సులో ప్రయాణికులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఆర్టీసీ సమ్మె విరమించడం, రైల్‌రోకో తెలంగాణ నేతలపై అక్రమ కేసులు, అరెస్ట్‌లకు నిరసనగానే బస్సును దగ్ధం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సమైఖ్యవాదులకు విజ్ఞప్తి కేసీర్ భవిష్యత్తుతో ఆడుకోకండి...వాడి బ్రతుకు తెరువు కోసం ఒక పార్టీ ...దాన్ని బ్రతికించుకోవడానికి ఒక ఉద్యమం....దానికి ఎప్పుడొ జరిగిన కధకు...ఇప్పుడు ప్రాణం పోసి...రియాలిటీ షో నడుపుతున్నాడు...కేటీర్...కవితా...ఈ పుడుంగులు పెద్ద హీరోలూ...హరీష్ అనబడే బ్లాక్ మార్కెట్లో టికెట్ లమ్ముకునే స్టాండర్డ్ వాడు...పెద్ద నాయకుడు...థూ నా తెలుగు ప్రజలరా...ఈ దేశంలో...ఇంతకంటే వెధవలు ఎవరూ దొరకలేదా??మీ నాయకులుగా..??