తెలంగాణ పొలిటికల్ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్‌కు కోపమొచ్చింది. ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావును యాసిడ్ దాడి చేసేంతటి ప్రేమికుడిగా ఆయన అభివర్ణించారు. ఇక లగడపాటిని చరిత్ర తెలియని వ్యక్తిగా కీర్తించారు. సకల జనుల సమ్మెలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని కోదండరామ్ పిలుపునిచ్చారు... ఉపాధ్యాయుల అవతారం ఎత్తి తెలంగాణ చరిత్రను చాటిచెప్పాలని కోరారు.
అందర్నీ గంగ లోకి దూకమని తోసేసిన ఈ పెద్దమనిషి ఎప్పుడు దూకుతాడో, లేకపోతే అంతా చచ్చాక, కేసీఆర్ తో కలసి, స్మశానాన్ని ఏలుకుందామని కాబోలు..