రాగం - బిళహరితాళం - త్రిపుట
|| భావయే పవమాన వందనం భావయే ||
|| మందార తరుమూల మానిత వాసం | సుందర దరహాసం హరిదాసం ||
|| రఘునాథ కీర్తన రంజిత చిత్తం | అఘహర శుభవౄత్తం శమవిత్తం ||
|| ఆనంద బాష్పాలంకౄత నేత్రం | స్వానంద రసపాత్రం పవిత్రం ||
|| భద్రాచలపతి పాదభక్తం | క్షుద్ర సుఖోన్ముక్తం విరక్తం ||
కామెంట్‌ను పోస్ట్ చేయండి