4, సెప్టెంబర్ 2010, శనివారం
బీరు తాగే జింకగారు
ఈ జింక చైనాలో ఉంది. ఓ పార్టీలో బీర్ రుచి చూపించారట. అప్పటినుంచి దానిపై మక్కువ పెంచుకొంది. దీన్ని పెంచుకుంటున్న వ్యక్తి కూడా, దాని కోరికను గమనించి నిత్యం బీరు బాటిళ్లు అందిస్తున్నాడు. ఒక్కసారి బాటిల్ ఎత్తితే అయ్యేదాకా వదలదు. రోజుకు కనీసం రెండు బాటిళ్లైనా పట్టించాల్సిందేనట. అంతేకాదు, ఆ ప్రాంతంలో ఏ పార్టీ జరిగినా, దీన్ని ప్రత్యేకంగా పిలిచి మరీ, బీరు అందిస్తున్నారట.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
daani karma manam yemi taapithe adi taagutundi.
బలవంతంగా పట్టించి నేర్పితే అది మాత్రం ఏం చేస్తుంది? కడుపుమాడ్చి ఎలా శిక్షణ ఇస్తే తిండి కోసం అలా చేస్తుంది. నాసిరకం పబ్లిసిటీ కోసం జంతువులను వాడుకుని జంతువులకన్నా హీనగా మనుషులు తయారౌతున్నారు.
dintlo thappu emi undi. daniki ishtamayindi kabatti aa owner thaapistunadu. inka dani ishtalni telusukoni thapistunnadante chala gr8. publicity kosam kakunda dani mida ihstam tho thapiste owner is gr8 otherwise bad owner.
I agree with swapna. to become gr8 one should make animals or humans drink what they want to. KCR wanted to drink gudumba, evaroo taapistaleru.
On Similar note..,
జపాన్ లో కోబె అని ఒక పట్టణం. అక్కడి బీఫ్ (beef) ప్రపంచ వ్యాప్తంగా చాల ప్రసిద్ధం, బాగ రుచిగా ఉంటుందని. విషయమేమంటే మాంసం కోసం పెంచే ఆ ఆవులకి వాటి డైట్ లో బీరు ప్రధానమైనది.
కాబట్టి.... .... అన్నమాట..!!
hi... nanna kannada ashtu volledilla... :-) nenage Indiblooger alli nodidhu... :-)
naanu ondu contest nalli paticipate maaduthene... please nanage vote maadi neevu...
http://www.indiblogger.in/indipost.php?post=30610
thumba help aaguthadhe... dhanyavaadagalu :-)