యూట్యూబ్ వీడియోలు రెగ్యులర్‌గా డౌన్లోడ్ చేసుకునేవారికి కొన్ని రోజులుగా సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఆన్లైన్ సైట్ల ద్వారా వీడియోలు డౌన్లోడ్ కావడం లేదు. యూట్యూబ్ కోడ్‌లో చేసిన మార్పుల ఫలితమే ఇది. అయితే.. దీనికేం కంగారు పడాల్సిన పనిలేదు. ఎలాంటి వీడియోనైనా.. కావల్సిన ఫార్మాట్లోకి అత్యంత వేగంగా డౌన్లోడ్ చేయగల సాఫ్ట్‌వేర్‌ను ఇక్కడ ఇస్తున్నాను. జస్ట్ డౌన్లోడ్ చేసుకుని మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకోండి. వీడియో యూఆర్ఎల్ను పేస్ట్ చేసి.. కావల్సిన ఫార్మాట్‌ను ఎంచుకుంటే చాలు.. నిమిషాల్లోనే వీడియో మీ సిస్టంలోకి వచ్చేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం.. డౌన్లోడ్ చేసుకోవడానికి కింద లింక్‌ను క్లిక్ చేయండి.
డౌన్లోడ్
25, మార్చి 2010, గురువారం
యూట్యూబ్ వీడియోలు హాయిగా డౌన్లోడ్ చేసుకోండి
Categories :
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Use youtube downloader. It works great!
Installer integrity check has failed. Common causes include incomplete download and damaged media. Contact the installer's author to obtain a new copy.
అని చూపిస్తుంది. ఏం చెయ్యమంటారు?
యూట్యూబ్ వీడియోలను డౌన్ లోడ్ చేయడము ఏమంత పెద్ద సమస్యకాదు! మీ సిస్టమ్ లో రియల్ ప్లేయర్ ను ఇన్ స్టాల్ చేసుకోండి.అంతే యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ బటన్ కనిపిస్తుంది.దానిని క్లిక్ చేయండి.