ప్రభాకరన్ మృతదేహాన్ని లంకసైన్యం ప్రదర్శించింది. అయితే.. ఈ మరణంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తలపై బుల్లెట్ గాయం ఉండడం.. కళ్లు తెరిచే చనిపోవడం.. ముఖంలో ఎక్కడా అలసట కనిపించకపోవడంతో.. పోరాటంలో చనిపోయాడా లేక.. ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది సందేహంగా మారింది. మరోవైపు టైగర్ల మృతదేహాలన్నీ నీటిలో దొరుకుతుండడం కొత్త అనుమానాలకు తావిస్తోంది.
19, మే 2009, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి