19, మే 2009, మంగళవారం
ప్రభాకరన్ మృతదేహం..
ప్రభాకరన్ మృతి చెందినట్లు ఎట్టకేలకు ధృవీకరణ అయ్యింది. అందరి అనుమానాలను తీర్చుతూ.. శ్రీలంక సైన్యం ప్రభాకరన్ మృతదేహం వీడియో విడుదల చేసింది. ఎల్టీటీఈ డ్రస్‌లోనే ప్రభాకరన్ ఉన్నాడు. తలపై తూటాగాయం ఉన్నట్లు తెలుస్తోంది. శవాన్ని చూస్తుంటే.. చనిపోయి రెండు రోజులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.ప్రభాకరన్ మృతదేహం దృశ్యాలను చూడడానికి పక్కనే ఉన్న లింక్‌ను క్లిక్ చేయండి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి