23, ఏప్రిల్ 2009, గురువారం
పోలింగ్ హింసాత్మకం
రెండో దశ ఎన్నికల్లో హింస చోటు చేసుకుంది. ముఖ్యంగా రాయలసీమలో పరిస్థితి తెవ్రంగా ఉంది. జమ్మల మడుగులో రెండు పార్టీల మధ్య ఘర్షణ ఓ ప్రైవేటు బస్సు దహనానికి దారి తీసింది. చాపాడులో ప్రత్యర్ధులు ఏకంగా బాంబులతో దాడులు చేసుకున్నారు. చాల చోట్ల కాంగ్రెస్స్ నేతలు రిగ్గింగ్ కు ప్రయత్నించారు. టి.డి.పి. - కాంగ్రెస్స్ మధ్య చాల చోట్ల పరస్పర దాడులు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో డబ్బులు ఇవ్వలేదంటూ చాలా గ్రామాలు పోలింగ్ కు దూరంగా ఉన్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి