16, ఆగస్టు 2011, మంగళవారం
అరెస్టుకు ముందు అన్నా సందేశం
ప్రియమైన ప్రజలారా!
రెండో స్వాతంత్ర్య పోరాటం మొదలయ్యింది. నన్ను అరెస్ట్ కూడా చేశారు. నా అరెస్ట్‌తో ఈ పోరాటం ఆగిపోతుందా? కానేకాదు. అలా జరగనివ్వకండి. జైళ్లను ఖాళీ లేకుండా
చేయడానికి తగిన సమయం ఆసన్నమయ్యింది. జైల్‌భరో నిర్వహించండి. అయితే శాంతియుతంగానే ఆందోళనలు చేయాలని ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడా
హింసకు తావివ్వవద్దు. కోట్లాది మంది ప్రజలు ఈ ఉద్యమంలో చేరారు. ఉద్యమానికి నేతృత్వం వహించడానికి నేతలు కూడా ఉన్నారు. - అన్నా హజారే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి