15, జులై 2011, శుక్రవారం
ఈ యాడ్ చూస్తే మొగుళ్లను బార్ కి పంపించేస్తారు
Categories :
మందు కొట్టే మగాళ్లంటే మనదేశంలో చాలామంది ఆడాళ్లకు మంట. తాగుడుకు బానిసలై ఇల్లు గుల్ల చేస్తున్నారని వాపోయేవాళ్లు మనచుట్టూ చాలామందే కనిపిస్తారు. ఇలా ఆడాళ్ల ఉసురు పోసుకుంటే, బిజినెస్ ఎలాసాగుతుందనుకున్నారో ఏమో, ఓ బార్ షాప్ యజమాని ఓ అద్భుమైన ఆలోచనను అమల్లో పెట్టాశాడు. డే కేర్ సెంటర్ అని బోర్డు తగిలించి, ఇదిలో ఈ స్కీంను ప్రచారం చేస్తున్నాడు. ఇది చూశాక ఆడాళ్లెవరైనా, తమ మొగుళ్లను పంపించకుండా ఉంటారా..? వాట్ యాన్ ఐడియా సర్ జీ..!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
creativity..That's all.