అనగనగా ఓ మోడల్.. పేరు ఓరిట్ ఫాక్స్. పాముతో ఓ ఫోటోషూట్ కోసం రెడీ అయ్యింది. కొండ చిలువ తరహాలో ఉన్న పామును పట్టుకొని రకరకాల భంగిమలు ఇచ్చింది. కాళ్ల దగ్గర, నడుము దగ్గర, మెడ దగ్గర పెట్టుకుని ఫోజులు ఇచ్చింది. ఇక చివరగా నోటి దగ్గర పెట్టుకుని ఓ స్టిల్ ఇవ్వాలి. అదీ అయిపోయింది. ఇక పామును వదిలిపెట్టేద్దామనుకునే సమయానికి ఓ ఊహించని సంఘటన జరిగింది. అప్పటివరకూ కుదురుగా ఉన్న పాము ఒక్క సారిగా మోడల్ పైఎదను కరిచేసింది. హెల్ప్ అంటూ ఆ మోడల్ గగ్గోలు పెట్టడం.. వెంటనే ఓ వ్యక్తి వచ్చి ఆ పామును లాగేయడం చకచకా జరిగిపోయాయి. ఆమోడల్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అయితే..
ఆ మోడల్‌కి ఏమీ కాలేదు.. కానీ. ఆ మోడల్‌ని కరిచిన పాము మాత్రం చచ్చిపోయింది. నిజమే.. మోడల్‌ను కరిచిన పాపానికి విషమెక్కి మరీ చచ్చిపోయింది. దానికి కారణం.. ఆమె ఇంప్లాంట్ చేసుకున్న బ్రెస్ట్స్. వాటిలో సిలికాన్ ఉండడంతో పాముకు విషమెక్కింది. ఈ వార్తపై మీకేమైనా డౌట్ ఉంటే.. కిందున్న వీడియోను చూడండి.. నిర్దారణ కోసం.. ఎన్డీటీవీ వెబ్‌సైట్‌లో కనిపించిన వార్తను చదవండి.
Snake dies after biting silicone breast
15, మార్చి 2011, మంగళవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి