2, ఆగస్టు 2013, శుక్రవారం
నన్ను ఇన్వాల్వ్ చేయొద్దన్న తమన్నా
స్టార్ హీరోయిన్ తమన్నాకు సమైక్య సెగ తగిలింది. విశాఖ ఎయిర్ పోర్ట్ దగ్గర తమన్నాను ఆందోళనకారులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేయాలని పట్టుబట్టారు. అసహనానిని లోనైన తమన్నా, తనకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని తేల్చి చెప్పింది. తాను నటినని, సినిమాల్లో నటించడమే తన విధి అని ప్రకటించింది. అందరూ తనకు సమానేమనని, తనను ఇరుకున పెట్టొద్దని కోరింది తమన్నా. ఒక్కసారి సమైక్యాంధ్ర అని వెళ్లిపోవారని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, సెక్యూరిటీ సిబ్బంది మీడియాను అడ్డుకుని ఆమెను పంపించివేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
గతంలో ఎవరో ఇంకో నటిని ఇలాగే తెలంగాణా వాదులు అడిగితె "ఆవిదేమయినా తెలంగాణా ఇచ్చేదా తెచ్చేదా" అంటూ తెగ రెచ్చిపోయిన వారు ఇప్పుడేరీ?