24, నవంబర్ 2012, శనివారం
అందుకే సీఎం అయ్యానంటున్న కిరణ్
Categories :
cm . congress . kiran kumar . POLITICS . TOP
2014 వరకూ నేనే సీఎం అంటున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. నేటితో రెండేళ్లు పూర్తి చేసుకున్న ఆయన.. కాంగ్రెస్ ముఖ్యమంత్రులందరిలోకీ ఎక్కువ సమస్యలు ఎదుర్కొంది తానేనని చెబుతున్నారు. సీఎంను మార్చడంపై అధిష్టానం ఆలోచించడం లేదని, తాను పూర్తిస్థాయిలో పదవిలో కొనసాగుతానని ప్రకటించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకెళతానన్నారు సీఎం. జగన్ సమస్యగానీ, తెలంగాణ ఇష్యూగానీ లేకపోతే మాత్రం తనకు, ముఖ్యమంత్రి పదవి దక్కేది కాదని అసలు విషయాన్ని బయటపెట్టేశారు కిరణ్ కుమార్ రెడ్డి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి