17, నవంబర్ 2012, శనివారం
వాట్ ఎ కార్టూన్... శ్రీధర్ జీ!
Categories :
cartoon . congress . POLITICS . rahul gandhi
ఉత్తర ప్రదేశ్ లో పొడిచేస్తాడని సారధ్య బాధ్యతలు అప్పగిస్తే.. రాహుల్ ఛరిష్మా ఏమాత్రం పనిచేయలేదు. అటు అంతకుముందు ఒడిశాలోనూ రాహుల్ సాధించింది ఏమీలేదు. కానీ, కాంగ్రెస్ పార్టీని రాహుల్ కు ఆస్తిలా అప్పజెప్పాలనుకుంటున్న సోనియా మాత్రం, ఈసారి ఏకంగా దేశవ్యాప్త ఎన్నికల బాధ్యతలను, కాంగ్రెస్ పార్టీని గెలిపించే భారాన్ని రాహుల్ భుజాలపై మోపారు. మరి వచ్చే ఎన్నికల్లో తన పరాజయాన్ని తానే కాంగ్రెస్ తెచ్చుకుంటుందా.. లేక, ఈ సారైనా రాహుల్ గెలిపించి.. ప్రధాని అయిపోతాడా..? అన్నదే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్న. దీనిపై సెటైరిక్ గా ఈనాడులో శ్రీధర్ వేసిన కార్టూన్ ఇది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి