25, ఆగస్టు 2013, ఆదివారం
ఆపన్న హస్తం అందించండి.. జీవితాన్ని నిలబెట్టండి
వైకల్యాన్ని ఎదిరిస్తూ ఇంతకాలం పోరాడిన వ్యక్తి, ఇప్పుడు దానికి లొంగిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం లేచి నిలబడలేని పరిస్థితి తీసుకొచ్చింది. మీకు సాయం చేయాలనిపిస్తే, అతనికి ఫోన్ చేయండి. లేదంటే, ఈ పోస్ట్ ను షేర్ చేయండి. మీ ద్వారా మరొకరికి తెలిసి, వారు సాయం చేయడానికి ముందుకు వస్తే, మీరూ సాయపడినట్లే...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి