29, మార్చి 2012, గురువారం
సత్యసాయి కనిపించాడా..?
సత్యసాయి మహిమలు చూపుతున్నారని.. బాబా ఆంతరంగికుడిగా పనిచేసిన సత్యజిత్ సంచలన ప్రకటన చేశారు. నవంబర్ 24న బాబా జయంతి వేడుకల సమయంలో... సత్యసాయి యజుర్మందిరంలో తనకు కనిపించారన్నారు. బాబా మరణం తర్వాత నిస్పృహలో ఉన్న తాను... భజన సమయంలో నేలపై పడిపోయానని.. బాబానే స్వయంగా వచ్చి.. తన ఛాతిపై నొక్కి.. ప్రాణం పోశారన్నారు సత్యజిత్. బాబా తన భక్తుల వెంటే ఉంటారనడానికి ఇదే నిదర్శనమన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో సత్యజిత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Satyajith still acting ?
its enough !!