Pages

26, అక్టోబర్ 2013, శనివారం

రాష్ట్రపతికి,ప్రధానికి సీఎం రాసిన పూర్తి లేఖ

రాష్ట్ర విభజన ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రధానమంత్రికి, రాష్ట్రపతికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన వల్ల తలెత్తుతున్న సమస్యలను ప్రస్తావించడంతో పాటు, విభజన ప్రక్రియలో కేంద్రం లోపభూయిస్ట విధానాలను అనుసరిస్తోందంటూ లేఖలో దుయ్యబట్టారు. ప్రధానికి, రాష్ట్రపతికి సీఎం రాసిన లేఖను కింద ఉన్న లింక్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుని చదువుకోవచ్చు.


డౌన్‌లోడ్

లేదా.

https://drive.google.com/file/d/0B0Zk086Jxr6dTk9SZHJfWVNLZkk/edit?usp=sharing

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి