Pages

30, ఏప్రిల్ 2014, బుధవారం

దూసుకెళ్తున్న వరంగల్.. రేసులో వెనుకబడ్డ రాజధాని

తెలంగాణ ఎన్నికల్లో జోరుగా పోలింగ్ జరుగుతోంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. కొన్ని చోట్ల ఈవీఎం లు మొరాయించడం తప్పితే, ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి..వరంగల్లో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదయ్యింది. జిల్లాల వారీగా చూస్తే,
వరంగల్ 37.34%
నిజామాబాద్ 37.50%
ఖమ్మం 36.97%
మహబూబ్‌నగర్ 35.71%
మెదక్ 34.33%
ఆదిలాబాద్ 33.96%
కరీంనగర్31.96%


నల్గొండ 23.30%

రంగారెడ్డి 26%
హైదరాబాద్ 18.03%

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి