Pages

1, మార్చి 2014, శనివారం

రాహుల్ కు ముద్దు పెట్టినందుకు హత్య

అసోంలో రాహుల్ గాంధీకి ముద్దుపెట్టిన ఓ మహిళను, ఆమె భర్త అత్యంత దారుణంగా హత్య చేశాడు.  ఫిబ్రవరి న జోర్హాత్ లో  600 మంది స్వయంసేవా సంఘం సభ్యులతో రాహుల్ సమావేశమయ్యారు. ఈ సమయంలో ఆయనపై మహిళలు ముద్దుల వర్షం కురిపించారు. అయితే, ఇలా రాహుల్ ను ముద్దాడిన ఓ మహిళ కుటుంబంలో ఈ విషయంలో పెద్ద గొడవకు దారి తీసింది. ఆమెపై కిరోసిన్ పోసి నిప్పటించాడు ఆమె భర్త. తీవ్రంగా గాయపడ్డ ఆమె మృతి చెందింది. ఆమె భర్తకూ 40 శాతం వరకూ గాయాలయ్యాయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి