Pages

23, అక్టోబర్ 2013, బుధవారం

బాహుబలి ఫస్ట్ లుక్‌


రాజమౌళి దర్శకత్వంలో తెలుగు చిత్రపరిశ్రమలోనే అత్యంత భారీబడ్జెట్‌తో రూపొందుతున్న సంచలనాత్మక చిత్రం బాహుబలి. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, యువ హీరో రాణా ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను ప్రభాస్ జన్మదినం సందర్భంగా విడుదల చేశారు దర్శకుడు రాజమౌళి. ఆ ట్రయలర్‌ను మీరు కూడా వీక్షించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి