ఎన్ని విమర్శలు వచ్చినా ఎంత వివాదం చుట్టుముట్టినా వెనక్కితగ్గనన్న వర్మ, రక్తచరిత్రలో కాస్త వెనుకడుగు వేశారేమోగానీ, బెజవాడ రౌడీల విషయంలో ఏమాత్రం తగ్గనంటున్నారు. అందుకే, బెజవాడ వెళ్లి మరీ టైటిల్ మార్చనని ప్రకటించారు. అంతటితో ఆగలేదు. బెజవాడ రౌడీలు టైటిల్ సాంగ్ ను కూడా ఆవిష్కరించారు. ఆ పాటను ఇక్కడ అందుబాటులో ఉంచాం. అయితే టీవీ రికార్డింగ్ నుంచి క్యాప్చర్ చేయడం వల్ల క్వాలిటీ కాస్త తక్కువగా ఉంది. త్వరలోనే ఫుల్ క్వాలిటీ సాంగ్ ను అందిస్తాం. అప్పటివరకూ ఈ పాటను వినండి. పాటను డౌన్లోడ్ చేసుకోవడానికి కింది లింకును క్లిక్ చేయండి.
సాంగ్ డౌన్లోడ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి