Pages

19, జనవరి 2010, మంగళవారం

ఆస్కార్ ముంగిట్లో మళ్లీ రెహ్మాన్


మ్యూజిక్ మొఘల్.. ఎ.ఆర్.రహమాన్ మరోసారి ఆస్కార్ అవార్డు ముంగిట నిలిచాడు. స్లమ్‌డాగ్ మిలయనీర్ సినిమాకు రెండు ఆస్కార్‌లను అందుకుని... అరుదైన రికార్టు సృష్టించిన రహమాన్‌కు.. కపుల్స్ రీట్రీట్ సినిమా ద్వారా మరోసారి అలాంటి అవకాశమే వచ్చింది. ఈ సినిమాలోని 'నానా' పాటకు ఆస్కార్ ఎంట్రీ లభించింది. ప్రపంచంలోని అత్యంత ఆదరణ పొందిన 63 పాటల్లో ఒకటిగా దీన్ని కమిటీ గుర్తించింది. ఫిబ్రవరి 2న అవార్డులను ప్రకటించనున్నారు. ఈ పాటలోని కొంతభాగాన్ని రెహమాన్ కుమారుడు పాడాడు. మన మ్యూజిక్ మహరాజుకు ఈ సారి కూడా ఆస్కార్ లభించాలని మనస్పూర్తిగా ఆశిద్దాం..

రహమాన్ స్వర పరిచిన
నానా (ఆస్కార్ నామినీ)పాటను డౌన్‌లోడ్ చేసుకోండి

రహమాన్ బెస్ట్ మెలోడీస్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి