Pages

19, జనవరి 2010, మంగళవారం

దగ్గుబాటి ఒక చరిత్ర - కొన్ని నిజాలు


మహనీయుడు ఎన్టీఆర్ పెద్ద అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒక చరిత్రను- అందులోని కొన్ని నిజాలను వెల్లడించారు. ఆగస్టు సంక్షోభంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన వరుస పరిణామాలు.. వాటిల్లో చంద్రబాబు, దగ్గుబాటిల పాత్రలపై వివరంగా రాశారు. ఆ పుస్తకాన్ని 24గంటలు ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కింద లింక్‌ను క్లిక్‌చేసి... దగ్గుబాటి ఒకచరిత్ర పుస్తకాన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఈ పుస్తకంలోని దగ్గుబాటి అభిప్రాయాలు నిజమా కాదా అన్నది మీరే నిర్దారించుకోండి. ఇది మనరాష్ట్రం వెలుపల ఉన్నవారి కోసం ఉద్దేశించి.. వారికి అందుబాటులోకి తేవడానికి చేస్తున్న ప్రయత్నం మాత్రమే. హైదరాబాద్‌లో ఉన్న వాళ్లు మాత్రం కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడకుండా... దయచేసి పుస్తకాన్ని కొనుక్కొని చదవండి.
డౌన్‌లోడ్ లింక్

3 కామెంట్‌లు:

  1. నాదేళ్ళ భాస్కర్ రావు రాసిన ఆత్మకధ కూడా అప్లోడ్ చేసి పెట్టరూ..ప్లీజ్!

    రిప్లయితొలగించండి
  2. ఇది కూడా కొని చదవాలంటారా?!!!!!!!!ఓ తోడల్లుడి సహజమైన అసూయ.

    రిప్లయితొలగించండి