Pages

6, జూన్ 2014, శుక్రవారం

వరుణుడు వచ్చేస్తున్నాడు...!

రుతుపవనాలు వచ్చేస్తున్నాయి. మరికాసేపట్లో కేరళను తాకనున్నాయి. వాతావరణశాఖ అంచనా వేసినట్లుగానే దట్టమేఘాలు అరేబియా సముద్రంపై ఆవరించి ఉన్నాయి. మరికొన్ని గంటల్లో ఇవి కేరళను చేరుకోనున్నాయి. రేపటిలోగా తమిళనాడులోని కొన్ని ప్రాంతాలకు, బంగాళాఖాతానికి వ్యాపిస్తాయి. మరో వారం రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రావచ్చని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి