Pages

6, జూన్ 2014, శుక్రవారం

మళ్లీ రక్తమోడిన స్వర్ణదేవాలయం

పరమ పవిత్రమైన స్వర్ణదేవాలయం మరోసారి రక్తమోడింది. ఆపరేషన్ బ్లూస్టార్ జరిగి 30 ఏళ్లు దాటిన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చెలరేగిన గొడవ చివరకు కత్తులతో దాడులు చేసుకునే వరకూ వెళ్లింది. శిరోమణి గురుద్వార ప్రబంధక్ కమిటీ కి శిరోమణి అకాదళ్ నేతలకు మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. అకాళీదళ్ నేత సిమ్రన్‌జిత్ ప్రసంగాన్ని కమిటీకి చెందిన కొందరు అడ్డుకోవడంతో ఇరు వర్గాలు దాడులు చేసుకున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి