Pages

10, మే 2014, శనివారం

కప్పలు డ్యాన్స్ చేస్తున్నాయ్...

డ్యాన్స్ చేస్తున్న ఓ అరుదైన కప్పను గుర్తించారు భారత శాస్త్రవేత్తలు. కేరళ అడవుల్లో ఈ కప్పలు కనిపించాయి. కాలును పొడుగ్గా చాపుతూ ఇవి విన్యాసాలు చేస్తున్నాయి. అయితే, మగ కప్పలకు మాత్రమే ఈ అలవాటు ఉందట. ఆడకప్పను ఆకర్షించడానికే ఇవి అలా చేస్తున్నాయంటున్నారు పరిశోధకులు.


<iframe width="560" height="315" src="//www.youtube.com/embed/GCwPFCfq8IE" frameborder="0" allowfullscreen></iframe>

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి