Pages

22, ఏప్రిల్ 2014, మంగళవారం

సోనమ్ కపూర్ షేవింగ్ చేసుకుంటుందా..?

బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సోనమ్ కపూర్ కు సంబంధించిన ఈ ఫోటోలు ఇంటర్ నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. మొహం నిండా షేవింగ్ క్రీమ్ పూసుకుని రేజర్ తో షేవ్ చేసుకుంటున్న సమయంలో తీసిన ఫోటోలివి. ఇంతకీ సోనమ్ ఎందుకు షేవ్ చేసుకొంటోంది..?
 నిజంగా ఆమె మొహంపై అవాంఛిత రోమాలేవీ లేవు.. కాకపోతే ప్రముఖ ఫోటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట కోసం ఇచ్చిన స్టిల్స్ ఇవి. మగరాయుడిలా సరదాగా ఈ ఫోటోషూట్‌లో పాల్గొంది సోనమ్. అయితే, దీనిపై నెట్‌లో మాత్రం జోరుగా సెటైర్లు పడుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి