Pages

1, డిసెంబర్ 2013, ఆదివారం

పిల్లలున్నారు జాగ్రత్త

బస్సుల మీద రకరకాల హెచ్చరికలు ఉండడం సహజమే. అయితే, ఈ స్కూల్ బస్సు మీద ఉన్న హెచ్చరిక మరింత ఆకట్టుకునేలా ఉంది. పిల్లలున్నారు జాగ్రత్తంటూ వెనుకొచ్చే వాహనాలను అప్రమత్తం చేయడం వెరైటీగా ఉన్నా, ఆ వాహనాలు నడిపే వారిని జాగ్రత్తగా ఉండేలా చేస్తుందనడంలో సందేహం లేదు. శనివారం (30-11-13) ఆఫీస్ కు వెళ్తుండగా గోల్కొండ దగ్గర కనిపించిన బస్సును వెంటనే మొబైల్ లో పట్టేశా..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి