ఎడాపెడా సినిమాలు చేసి పాడేస్తున్నా, విజయం దక్కడం లేదన్న కసితో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ తనలోని జోరు చూపిస్తానంటున్నాడు. రామయ్యా వస్తావయ్యా పరాజయం పాలవడంతో నిరాశ చెందిన ఎన్టీఆర్, ప్రస్తుతం సంతోశ్ శ్రీనివాసన్‌తో సినిమా ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. దానికి జోరు అన్న టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. జోరు తన కెరీర్ ను తిరిగి హిట్ ట్రాక్ పట్టిస్తుందన్న ఆశతో ఉన్నాడు తారక్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి