బహుశా అనుభవమో.. ఎంతోమందిని చూసి గడించిన పరిజ్ఞానమో లేదంటే, పనిచేయించుకోవడం తెలిసిన నేర్పరితనమో గానీ మా పెద్దనాన్న సంధించిన ఓ మాట నా మీద మాయాస్త్రంలా పనిచేయింది. ఇంతకీ ఆయన ప్రయోగించిన అస్త్రమేమిటో, నామీద ఎలా పనిచేసిందో తెలియాలంటే సరిగ్గా పదేళ్లు వెనక్కి వెళ్లాల్సిందే.
పూర్తి స్టోరీని అక్షరలో చదవండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి