Pages

22, జులై 2010, గురువారం

ఓ అద్భుతం...


ఈ ఫోటో చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో. మధ్యలో నల్లగా కనిపిస్తున్నది ఏమిటో తెలుసా.. సృష్టికి వెలుగునిచ్చే సూరీడు. ముందు బంగారం వర్ణంలో మిలమిలలాడుతున్నదేమిటో తెలుసా.. మన భూమి కాదు.. భూమి చుట్టూ తిరిగే చంద్రుడు.జులై 11, 2010న మన దగ్గర పాక్షిక చంద్రగ్రహణం సంభవించినా.. సౌత్ పసిఫిక్‌లో మాత్రం సంపూర్ణ చంద్రగ్రహణం తటస్థించింది. సూర్యుడి చుట్టూ అరుణవర్ణంలో కనిపించేది కరోనా. లార్జ్ యాంగిల్ స్పెక్టోమెట్రిక్ కరోనాగ్రాఫ్‌తో ఈ కరోనాను చిత్రీకరించారు. ఇక ఈస్టర్ ఐలాండ్ నుంచి తీసిన ఫోటోను... ఈ కరోనాను కలిపి ఈ చిత్రాన్ని తయారు చేసి నాసా ఇటీవలే విడుదల చేసింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి