tag:blogger.com,1999:blog-1536126379760750684.post375005067300658910..comments2023-09-28T17:46:47.126+05:30Comments on 24 గంటలు: అస్తమిస్తున్న సూరీడు..Anonymoushttp://www.blogger.com/profile/09359231374860936476noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1536126379760750684.post-36472217915042541202009-11-02T15:51:32.058+05:302009-11-02T15:51:32.058+05:30చిరంజీవి చేసిన మొదటి తప్పు తెలుగు దేశం నుంచి ఫిరాయ...చిరంజీవి చేసిన మొదటి తప్పు తెలుగు దేశం నుంచి ఫిరాయించిన వాళ్ళని పార్టీలో చేర్చుకోవడం. అభిమాన సంఘాల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇచ్చినా చిరంజీవికి ఈ గతి పట్టేది కాదు. ఇప్పుడు చిరంజీవికి ఒకే ఆప్షన్ మిగిలింది. ప్రజారాజ్యంని కాంగ్రెస్ లో విలీనం చేసేయ్యడం. అలా చెయ్యకపోతే ప్రజారాజ్యం పార్టీ మూత పడిపోతుంది. పార్టీని మూసెయ్యడం కంటే విలీనం చెయ్యడం కొంచెం గౌరవకరంగా ఉంటుంది. అందుకే చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసే ఆలోచనలో ఉన్నాడు. బురద తొక్కడం ఎందుకు? కాలు కడగడం ఎందుకు? అన్నట్టు తప్పులు చెయ్యడం ఎందుకు? ఈ పరిస్థితికి దిగడం ఎందుకు? అనుకోవాలి.Praveen Mandangihttps://www.blogger.com/profile/06474578016004526724noreply@blogger.comtag:blogger.com,1999:blog-1536126379760750684.post-64175192682312630612009-11-02T14:06:02.447+05:302009-11-02T14:06:02.447+05:30నమ్ముకోతగిన వాళ్ళని నమ్ముకోకుండా నమ్మకూడని వారిని ...నమ్ముకోతగిన వాళ్ళని నమ్ముకోకుండా నమ్మకూడని వారిని నమ్ముకుని నట్టేట్లో మునిగి ఇప్పుడు నక్కతోక పట్టుకుని ఈదుదామనుకుంటున్నాడు..Anonymousnoreply@blogger.com