tag:blogger.com,1999:blog-1536126379760750684.post5258223288618097209..comments2023-09-28T17:46:47.126+05:30Comments on 24 గంటలు: పీఆర్పీతో కాంగ్రెస్ పొత్తెందుకు?Anonymoushttp://www.blogger.com/profile/09359231374860936476noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1536126379760750684.post-62921043610329625242009-11-03T09:31:40.386+05:302009-11-03T09:31:40.386+05:30అబ్రకదబ్ర గారు చెప్పిన కారణానికి ఒప్పుకుంటూనే మరొక...అబ్రకదబ్ర గారు చెప్పిన కారణానికి ఒప్పుకుంటూనే మరొకటి ఇక్కడ. ఒక సారి కాంగ్రెస్సుకు దగ్గర అవుతున్నట్లు చూపిస్తే ఇక తెలుగుదేశానికి దూరం చేయటానికి కూడా కావచ్చు.Bhaskarhttps://www.blogger.com/profile/15676463441537040599noreply@blogger.comtag:blogger.com,1999:blog-1536126379760750684.post-91016332353344936202009-11-02T22:40:14.859+05:302009-11-02T22:40:14.859+05:30కాంగ్రెస్‌తో జత కట్టే పార్టీలు ఏమౌతాయో చిరంజీవికి ...కాంగ్రెస్‌తో జత కట్టే పార్టీలు ఏమౌతాయో చిరంజీవికి తెలీదనుకోవాలి పాపం. రాష్ట్ర రాజకీయాల్లో మెగాస్టార్ ఇక పక్కవాద్యగాడు గానే మిగిలిపోతాడన్న మాట.<br /><br />ఈ రెండు పార్టీలు ఏకమైతే ప్రతిపక్ష వోటు చీలిక ఆగిపోయి తెదేపా బలపడే అవకాశాలూ ఉన్నాయి. కాంగ్రెస్‌కి ఆ విషయం తెలియదనుకోలేం. అయినా ప్రరాపాతో జట్టు కట్టటం వెనక అసలు కారణం - రేపో మాపో జగన్ తోక ఝాడించి పాతికో ముప్పయోమంది ఎమ్మేల్యేలతో తిరుగుబాటు చేయిస్తే, ప్రరాపాకి ఉన్న పద్దెనిమిది మందినీ అడ్డం పెట్టుకుని ప్రభుత్వం పడిపోకుండా ఆపే ముందస్తు వ్యూహంలో భాగంగా ప్రరాపావైపు వేసిన మొదటి అడుగు ఇది కావచ్చు.Anil Dasarihttps://www.blogger.com/profile/09178599148233106827noreply@blogger.com