tag:blogger.com,1999:blog-1536126379760750684.post1242645925390760780..comments2023-09-28T17:46:47.126+05:30Comments on 24 గంటలు: విశ్వం చిక్కిందిAnonymoushttp://www.blogger.com/profile/09359231374860936476noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-1536126379760750684.post-66559834971207881292010-07-13T10:22:16.137+05:302010-07-13T10:22:16.137+05:30వాస్తవానికి ఇది ఎన్లార్జ్ చేసిన ఇమేజ్. కేవలం మన ...వాస్తవానికి ఇది ఎన్లార్జ్ చేసిన ఇమేజ్. కేవలం మన భూమి మాత్రమే ఉన్న నక్షత్రమండలానికి సంబంధించిన దృశ్యం కాదు. మధ్యలో వెలుగురేఖలా పొడవుగా ఉన్న ప్రాంతంలో మన నక్షత్ర మండలం ఉంది. పూర్తి విశ్వానికి సంబంధించిన ఫోటో ఇది. విశ్వంలో జరిగే పరిణామాల వల్ల దాదాపుగా ప్రతీ వస్తువు(గ్రహాలు, ఉపగ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు, పాలపుంతలు అన్నీ గుండ్రని ఆకారంలోనో, కోడిగుడ్డు ఆకారంలోనే ఉంటాయన్న విషయాన్ని గుర్తించాలి. ఇక ఈ ఫొటో తీసిన విధానం గురించి తెలియాలంటే మీరు యూట్యూబ్‌లో ఈ లింక్‌ను చూడాల్సి ఉంటుంది. అప్పుడు పూర్తిగా అవగతం కావచ్చు.
http://www.youtube.com/watch?v=k19ZtdIxNOYAnonymoushttps://www.blogger.com/profile/09359231374860936476noreply@blogger.comtag:blogger.com,1999:blog-1536126379760750684.post-3716463622780061262010-07-10T15:55:05.695+05:302010-07-10T15:55:05.695+05:30ఇంకా వివరంగా ఇస్తే బాగుండేది .
కనిపించే ఫోటోలో ..ఒ...ఇంకా వివరంగా ఇస్తే బాగుండేది .
కనిపించే ఫోటోలో ..ఒక బుడగ లాంటి ఆకారంలో అనంత విశ్వం ఇమిడి ఉన్నట్లు అర్ధం వస్తుంది ..అది నిజం కాదు కదా ..
ఎల్లిప్టికల్ షేప్ లో ..నక్షత్ర మండలాలూ ..శూన్యం లో సస్పెండ్ అయినట్లు కనిపిస్తుంది ..కాదుకదా ..అసలు అంతులేదు ..ఈ ఫోటో కేవలం మన భూమి ఉన్న నక్షత్ర మండల ప్రాంతాన్ని శూన్యంలో చూపిస్తున్నది ..అంతే కదా ..మీరు ఇంకా వివరాలు ఇవ్వాలి.
మన విశ్వం ఒక గాజుగోళం లో ఒక aquarium లాంటి కంటైనర్ లో లేదు కదా ..
దయచేసి ..విపులంగా విశదీకరించండి ..Satyamevajayatehttps://www.blogger.com/profile/09409789705550943349noreply@blogger.com