మోడీని గడ్డం లేకుండా ఊహించడం కష్టమే. జాతీయ స్థాయి నేతగా ఎదిగినప్పటినుంచీ ఎప్పుడూ గడ్డంతోనే కనిపిస్తున్నారు మోడీ. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో మాత్రం ఆయన గడ్డం లేకుండానే ఉండేవాళ్లు. ఆ సమయంలో తీసిందే ఈ ఫోటో.. గడ్డం లేకుండా కన్నా.. గడ్డంతోనే మోడీ గ్లామర్్గా ఉన్నట్లు కనిపిస్తున్నారు కదూ..
కామెంట్‌ను పోస్ట్ చేయండి