టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటిలానే మరోసారి తన ఆస్తులను, కుటుంబ సభ్యుల ఆస్తులను ప్రకటించారు. ఎవరూ అడగపోయినా, నైతిక విలువలకు కట్టుబడి తన ఆస్తులను ప్రతీ ఏటా ప్రకటిస్తున్నానని, ఇప్పుడూ అలానే ప్రకటించానని తెలిపారాయన. అలాగే తనకు సింగపూర్ లో ఆస్తులున్నాయని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, తాను ప్రకటించిన ఆస్తులు కాకుండా, ఇంకా ఏవైనా ఉన్నట్లు చూపిస్తే వాటిలో వాటా రాసిస్తానన్నారు చంద్రబాబు.. చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల జాబితా 24 గంటలు బ్లాగ్ ప్రత్యేకంగా అందిస్తోంది. అంతా బాగానే ఉన్నా, అదనంగా ఆస్తులు ఉన్నట్లు చూపిస్తే అందులో వాటా మాత్రమే రాసిస్తానని బాబుగారు అనడాన్ని ఎలా అర్థం చేసుకోవాలో మీరే అర్థం చేసుకోండి.
16, సెప్టెంబర్ 2013, సోమవారం
బాబు గారి ఆస్తుల చిట్టా
Categories :
babu assets . chandrababu . POLITICS . tdp . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి