14, జూన్ 2013, శుక్రవారం
రేపు తెలంగాణ బంద్
ఛలో అసెంబ్లీకి వస్తున్న తెలంగాణవాదులను, హైదరాబాద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, టీజేఏసీ ఛైర్మన్ కోదండరామ్ లను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రేపు తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చారు కేసీఆర్. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ బంద్ కు మద్దతును ఓయూ జేఏసీ ప్రకటించింది. సీపీఐ కూడా రేపు తెలంగాణవ్యాప్తంగా ఆందోళనలకు సిద్దమయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి