7, మార్చి 2013, గురువారం
ఆడాళ్లలోనే అతనికి మద్దతు ఎక్కువట..!
Categories :
bjp . congress . modi . pm candidate . POLITICS . rahul gandhi . survey . TOP
ప్రధాని రేసులో రాహుల్ గాంధీ వెనుకబడ్డాడు. వారసత్వం వద్దంటూ, ప్రధాని పదవిపై ఆశలేదంటూ వేదాంతం వల్లిస్తున్న రాహుల్ గాంధీని... భావిప్రధానిగా భావిస్తున్న వారి సంఖ్య తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా జరిగిన ఓ సర్వే ఈ విషయాన్ని బయటపెట్టింది. IPSOS అనే సంస్థ చేసిన సర్వేలో, 43 శాతం మంది వచ్చే ప్రధానిగా మోడికే ఓటేశారు. ఈ సర్వేలో రాహుల్ గాంధీకి రెండో స్థానం దక్కింది. మోడిని ఆదరిస్తున్న వారిలో మగవాళ్లే ఎక్కువగా ఉన్నారు. లక్నో, బెంగళూరు, చెన్నైలో మోడికి మద్దతు ఎక్కువగా ఉంది. కోల్ కతా, ఢిల్లీ, ముంబైల్లో మోడిపై సెంటిమెంట్ ఎక్కువగా కనిపించింది. ఇక రాహుల్ గాంధీ ని ప్రధానిగా చూడాలనుకుంటున్న వారిలో మగవాళ్ల కన్నా ఆడవాళ్లే ఎక్కువగా ఉన్నారు. కోల్ కతా, లక్నో, ముంబై, ఢిల్లీలో రాహుల్ పై వ్యతిరేకత వచ్చినట్లు సర్వేలో తేలింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి